Life Divine By Marella Sri Ramakrishna Mater RK లైఫ్ డివైన్
₹100
పదార్థం జీవితం చేతనత్వం (మ్యాటర్ లైఫ్ కాన్షస్ నెస్) ఈ మూడే త్రిపద. మొత్తం యూనివర్స్, త్రి డైమెన్షనల్ యూనివర్స్ ఈ మూడింటి మీదే ఆధారపడి ఉన్నదని అరవిందో చెప్తాడు. మ్యాటర్ అండ్ లైఫ్ (ఎనర్జీ) రెండు మౌలికమైనవి. మ్యాటర్ ఎనర్జీగా రూపాంతరం చెందుతుంది. ఎనర్జీ మ్యాటర్గార్ బహిర్గతమవుతుంది. అదే అసలు ఐన్స్టీన్ థియరీ జావీఎ’ అనేది కాని అక్కడ అరవిందో ఒక కాన్సెప్ట్ యాడ్ చేశాడు. పదార్ధము – జీవితము ఎప్పుడైతే కలుస్తాయో చేతనత్వము ఆవిర్భవిస్తుంది. మ్యాటర్కి ఎవల్యూషన్ లేదు. ఎనర్జీకి ఎవల్యూషన్ లేదు. కాన్షస్నెస్కి ఎవల్యూషన్ ఉంది. అది ఓ అద్భుతమైన కాన్సెప్ట్.
లైఫ్ నిర్ధారించబడి ఖనిజ చేతనత్వం పొంది, ఇంకాస్త ఓపెనప్ అయి వృక్ష చేతనత్వం పొంది, ఇంకాస్త ఒపెనింగ్ అయి మ్యాటర్ డిమినిష్ అవుతోంది. లైఫ్ తెర తొలుగుతోంది. తెర తొలగుతోందంటే అది ఎవాల్వింగ్ అవ్వటం లేదు. ఈ తెర తొలగటాన్ని మనం ఎవల్యూషన్ ఆఫ్ కాన్షస్నెస్ గా అర్ధం చేసుకోవాలి. బాగా ఎక్కువ తెర ఉంటే ఖనిజాలు, కొంచెం తెర తగ్గింది వృక్షాలు, ఇంకాస్త తెర ఒపెన్ అయ్యింది జంతువులు, ఇంకాస్త ఓపెన్ అయ్యింది మనిషి, యానిమల్ కాన్షస్నెస్కి హ్యూమన్ కాన్షస్నెస్కి తేడా ఏంటంటే హ్యూమన్ మాట్లాడగలడు, యానిమల్ మాట్లాడలేదు. మన కాన్షస్ నెస్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనకు కొన్ని విషయాలను గుర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే మాట వచ్చిందో మన చేతనత్వంలో మార్పు వచ్చింది.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.