Psychology of Richness By Marella Sri Ramakrishna Mater RK సైకాలజీ ఆఫ్ రిచ్ నెస్
₹250
మీరు కోటీశ్వరులు అవ్వాలి అంటే మీరు మొట్టమొదట నేర్చుకోవలసిన లక్షణం బాధ్యత. మీ జీవితాన్ని, మీ కాలాన్ని ఆర్గనైజ్ చేసుకొండి. లింకన్కి మార్నింగ్ వాక్ అలవాటు ఉండేది, ఒక్కో వీధి దాటుతూ వెళ్ళేవాడు ఈ బ్లాక్ దాటి రెండో బ్లాక్, రెండో బ్లాక్ నుంచి మూడో బ్లాక్ దాటుతూ ఉండేవాడు, లింకన్ మూడో బ్లాక్ దాటితే ఇంత టైమ్ అయ్యింది అని ఆ బ్లాక్ వాళ్ళు సెట్ చేసుకునేవారు, అంత ప్రాస్ట్ టైమ్! అడ్డదిడ్డంగా కూర్చోవటం మీ మానసికస్థితిని తెలుపుతుంది. తిన్నగా కూర్చోవడంతోనే మీ యొక్క మానసికస్థితి కరెక్టు అవుతుంది. మిలట్రీ వాళ్ళకి మనకి తేడా అదొక్కటే. మీ బ్రెయిన్, మీ వెన్నుపూస్ యొక్క పరిస్థితుల్ని ఆకర్షించే గుణం మీకు తెలియదు. అది ఒక అయస్కాంతం. దానికి నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది, అది ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. నెర్వస్ ఇంపల్సెస్ అన్నీ ఎలక్ట్రిసిటీ ద్వారా నడుస్తాయి, ఏ నెర్వస్ ఇంపల్స్ అయినా అది ఎలక్ట్రికల్ ఇంపల్స్, ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందో దానికి పర్పేండిక్యులర్గా మ్యాగ్నటిక్ పవర్ ఉంటుంది. మీరు వాటిని వేరు చేయలేరు. మీరు ఎప్పుడు అయితే నిటారుగా కూర్చుంటారో ఇంక మీ బ్రెయిన్ని ఉపయోగించుకోవటం నేర్చుకుంటారు. అందుకే ఐశ్వర్యం అనేది ఒక మానసికస్థితి అని చెప్తున్నాను. ఆ పరిస్థితులు అన్నీ మీ దగ్గరకి ఆకర్షించుకుంటూ వస్తాయి. నిటారుగా కూర్చోకుండా వంకరటింకరగా కూర్చుంటే వచ్చేది కూడా పోతుంది. మీరు ఐశ్వర్యవంతులు అవటానికి ఇలాంటివి ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయి.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.