Synthesis of Yoga by Marella Sri Ramakrishna Mater RK సింథసిస్ ఆఫ్ యోగ

₹150

  • Synthesis of Yoga by Marella Sri Ramakrishna Mater RK సింథసిస్ ఆఫ్ యోగ

    Synthesis of Yoga by Marella Sri Ramakrishna Mater RK సింథసిస్ ఆఫ్ యోగ

    ₹150

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      Synthesis of Yoga by Marella Sri Ramakrishna Mater RK సింథసిస్ ఆఫ్ యోగ

      Synthesis of Yoga by Marella Sri Ramakrishna Mater RK సింథసిస్ ఆఫ్ యోగ

      ₹150

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      మనం యోగ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటున్నా పరిణామక్రమం అనేది మూలమైన పదం దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ప్రకృతిలో ఈ పరిణామక్రమం అన్నది అయిపోయింది ఇంక పరిణామం యొక్క కొత్త ప్రక్రియ జరగాలి, ఇది కొనసాగుతుంది. అది అరవిందో ఇంటిగ్రల్ యోగ పూర్తయిన తర్వాత, కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత కాని మనకి తెలియదు ఇంకొక రకం పరిణామక్రమం జరుగుతుందని,

      పృథ్వికే తెలియని చేతనత్వ స్థాయి క్రిందకు దిగితే ముందు పృథ్వికి ఆ చేతనత్వాన్ని ఇచ్చి పృథ్వికి వచ్చిన చేతనత్వం ద్వారా మనలోకి ఆ చేతనత్వాన్ని ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఇంక చెయ్యాల్సిన అవసరం లేదు. ప్లానెట్ ఎర్త్ ఉన్నంతవరకు అరవిందో ఏమి చేశారో అది సరిపోతుంది కాని మనం దానిని మానవాళికి తీసుకెళ్ళగలగాలి. అది మనం తెలుసుకుంటే తీసుకెళ్ళగలుగుతాం. మానవ చేతనత్వంలో ఇంతవరకు పృథ్వి మీదకు రానటువంటి అనేక చేతనత్వాలని మనలో దింపుకుని ప్రపంచానికి అందచేయాలి. సింథసిస్ అంటే సమన్వయం, సింథసిస్ ఆఫ్ యోగ అనేది ఇండివిడ్యుయల్ యోగ కాదు ఇది మొత్తం ప్రపంచం కొరకు.

       

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “Synthesis of Yoga by Marella Sri Ramakrishna Mater RK సింథసిస్ ఆఫ్ యోగ”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories