Karan by Marella Sri Ramakrishna Mater RK కారణ్
₹100
మీకు మీ శరీరాలలో ఒక ఆత్మిక్ పర్మనెంట్ ఆటమ్ ఉన్నది. ఆ పర్మనెంట్ ఆటమ్ మీ వాక్శక్తిని కంట్రోల్ చేస్తుంది. అందుచేత మీ శరీరాలలో మీ వాక్శక్తిని కంట్రోల్ చేసే ఆటమ్ ని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ వాక్కు కంట్రోల్ అయిపోతుంది. ‘పైథాగరస్ స్కూల్ ఆఫ్ యోగా’ అనే ఈ ఆధ్యాత్మిక సంస్థలో మెంబర్ షిప్ కావాలంటే 12 ఏళ్ళు మౌనంగా ఉంటేనే మెంబర్షిప్ ఇచ్చేవారు. మనకి థియోసాఫికల్ సొసైటీ వారు మీరు అడిగితే మెంబర్ షిప్ ఇస్తారు కానీ మీరు అడగరు. అర్థమవుతోందా మీరు ఎంత అనంతమైన సంపదకు దగ్గరగా ఉన్నారో, దానిని ఎలా పోగొట్టుకుంటున్నారో అన్నది? “హౌటు హెల్ప్ యువర్ అటామిక్ ఎనర్జీ” అనేదాని గురించి తెలిపేవన్నీ థియోసాఫికల్ లిటరేచర్లో ఉన్నాయి.
ఒక్కొక్కరి మాట చాలా మంది వింటారు. ఒక్కొక్కరి మాట ఎవరూ వినరు. ఎందుకు వినరు అంటే అతడి థైరాయిడ్ గ్లాండ్ చాలా బలహీనంగా ఉంది. ఆ శక్తి విశుద్ధి చక్రంలో ఉంది. విశుద్ధి చక్రంలోనే కాకుండా ఇంకా థైరాయిడ్ గ్లాండులో కూడా ఉంటుంది. దానికి అతడు ఆ థైరాయిడ్ గ్లాండ్ డెవలప్ చేసుకోవాలి. దానిని డెవలప్ చేసుకోవాలంటే విశుద్ధి చక్రం గురించి మీకు తెలియాలి. విశుద్ధి చక్రం గురించి తెలియాలి అంటే మీకు ఆత్మ తలం గురించి తెలియాలి.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.