Agni Chaitans By Marella Sri Ramakrishna Mater RK అగ్ని చైతాన్స్
₹120
ప్రాణమయ శరీరము విశ్వవ్యాపి అయి ఉన్న ఈథర్ యొక్క భాగమే. ఆత్మ నుండి, సూర్యుడి నుండి లేక గ్రహము నుండి ఉత్పన్నమయ్యే అన్ని శక్తి ధారలు ప్రాణమయ శరీరము గుండానే ప్రవహిస్తాయి.
కుండలిని వెన్ను క్రింద భాగంలో ఉంటుంది. ఈ సెంటర్ 4 ఫోల్డ్ రేడియేషన్ ను కలిగి ఉంటుంది. “క్రాస్ ఆఫ్ ద హెూలీ స్పిరిట్” లేక “ద ఈక్వల్ ఆర్మ్ డ్ క్రాస్” లేదా స్వస్తిక్ ఈ సెంటర్ చిహ్నాలు. ఈ 4 దళముల పద్మము పరిణామక్రమ ఫలితంగా ఏర్పడింది. ప్రకృతిలో మొదటి కింగ్డమ్ అయిన మినరల్స్లోని ఈథరిక్ లెవెల్ లో ఒక్క పార్టే ఉంటుంది. అందువలన ఒక దళమే కనిపిస్తుంది. రెండవది అయిన వెజిటబుల్ కింగ్డమ్లో రెండు దళాలు, మూడవది అయిన యానిమల్ కింగ్డమ్లో వెన్ను అడుగున ఉన్న ఈ సెంటర్ లో 3 దళాలు ఉంటాయి. మానవునిలో ఈ పద్మము ఫోర్ ఫోల్డ్ స్పందిస్తుంది. ఒక్కొక్క దళము ఈథరిక్ స్థాయిలో వికసిస్తుంది. అందువలన మానవశరీరధారణ (ఇండివిడ్యుయలైజేషన్) సమయంలో 4 దళాలు యాక్టివ్ అవుతాయి.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.