Thought Forms BY Marella Sri Ramakrishna Mater RK థాట్ ఫామ్స్
₹170
జాగృదావస్థలో ఉన్న ప్రతి క్షణం మన మెదడులో ఎల్లప్పుడూ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, కల్పనలు ఉదయిస్తూ ఉంటాయి. ఇవి అంతులేకుండా, అస్తవ్యస్థంగా అనైతికంగా లేకుండా ఉండాలంటే వివేకాన్ని కావలివాని వలె ఉపయోగించాలి. దాని పనేమిటంటే చెడు ఆలోచనలను మంచి ఆలోచనలతో పారద్రోలడం, అనాగరికమైన ఆలోచనల స్థానంలో నిర్మాణాత్మక చింతనను స్థాపించడం. ఆలోచనలు మనిషిలోని మహత్తర శక్తులు అవి కర్మలుగా పరిణతి చెంది, పరిస్థితులుగా వెలికి వస్తాయి. నిర్మాణాత్మక ఆలోచనల ద్వారానే జీవితం కల్పవృక్షమౌతుంది. చింతనను నిర్మాణాత్మకమైన ఉన్నత స్థాయి ఆలోచనలపై ఎలా లగ్నం చేయవచ్చో, బాధ్యతాయుతమైన జీవితం ఎలా జీవించవచ్చో అన్నది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.