Death By Marella Sri Ramakrishna Mater RK డెత్

₹70

  • Death By Marella Sri Ramakrishna Mater RK డెత్

    Death By Marella Sri Ramakrishna Mater RK డెత్

    ₹70

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      Death By Marella Sri Ramakrishna Mater RK డెత్

      Death By Marella Sri Ramakrishna Mater RK డెత్

      ₹70

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      మరణించిన మనిషి తరవాత క్రమక్రమంగా… తనలోకి ఉపసంహరించుకుంటాడు. ఈ జనన మరణాలు అనేవి ఒక చక్రం లాంటివి. ఈ పరిణామక్రమంలో అన్నిటికంటే క్రిందది మాత్రమే భూలోక జీవితం. ప్రతి జన్మ జీవాత్మ క్రిందకి దిగి వచ్చే ఇన్కార్నేషన్. ముందుగా ఇది మనోమయలోని హైయ్యర్ మైండ్ తలంలోకి దిగి వస్తుంది. ఆ తరవాత దానికంటే క్రింది లోకాలు అయిన లోయర్ మెంటల్, కామ, భూ లోకాలకు దిగి వస్తుంది క్రొత్త అనుభూతులు, సద్గుణాలు అభివృద్ధిచేసుకోవటానికి. భూ లోకంలో జంతు లక్షణాలు, నీచప్రవృత్తి ఎక్కువగా కలిగి జీవిస్తే మరణించిన తరువాత కామశరీరంతో కామలోకంలో ఎక్కువకాలం జీవించవలసి వస్తుంది. కోరికలను జయించి ఉన్నతమైన ఆలోచనలతో సాధనాపరంగా జీవిస్తే కామశరీరానికి చైతన్యం కలిగించే పదార్థం ఎక్కువగా తయారు కాదు కనుక కామశరీరం త్వరగా నశిస్తుంది. దానిని పట్టి బంధించే వాంఛలు లేకపోతే జీవాత్మలోని ఇచ్ఛాశక్తి త్వరగా దాని పైలోకాలలోనికి ప్రయాణం కొనసాగిస్తుంది. పరిణామక్రమంలో తను ధరించే భౌతిక, కామ, మానసిక శరీరాల ద్వారా నిత్యం తనలోని అంతర్గత శక్తులను వికాసవంతం చేసుకోవటం ద్వారా మరణం తరవాత జరిగే ప్రయాణం సుఖంగా జరుగుతుంది. తరవాత కారణ శరీరంలో ప్రవేశిస్తాడు. ఆత్మ ఇంతకంటే క్రిందికి దిగలేదు. ఆత్మ-బుద్ధి – మనస్సు అనే త్రిమూర్త్యాత్మకమయిన అమృతమయ రూపం కారణశరీరం.

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “Death By Marella Sri Ramakrishna Mater RK డెత్”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories