Fohat BY Marella Sri Ramakrishna Mater RK ఫోహట్
₹60
ఫోహట్ అంటే దైవీ ప్రకృతి లేదా మూల ప్రకృతి లేదా ఏ కణాలతో అయితే ఈ ప్రపంచం నిర్మించబడుతోందో అది. ప్రకృతి పురుషుల సంయోగానికి ఒక సంధానకర్త కావాలి. ఈ సంధానకర్తనే “ఫోహట్” అని సీక్రెట్ డాక్ట్రిన్ పేర్కొంది. ఫోహట్ను కాన్షస్ ఎలక్ట్రిసిటీగా, మూలప్రకృతిగా వర్ణిస్తారు. విశ్వకర్మలు ఈ ప్రకృతి పురుషుల సంయోగ కారకులు. ఈ నాట్యం జరిగినంత కాలం సృష్టి జరుగుతుంది. ఆగిపోతే విలయం సంభవిస్తుంది. ఈ నాట్య విన్యాసం అణువులోని ఎలక్ట్రాన్ ప్రోటాన్లు న్యూక్లియస్ చుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమించడంలాంటిది అని భౌతిక శాస్త్రవేత్తలు అన్నారు.
శ్వాస, ప్రాణాయామం, పతంజలి యోగశాస్త్రం, ఆ కోణంలో వచ్చిన శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు లాంటి మహాపురుషులు అందరూ వాళ్ళ ఆలోచనల యొక్క శక్తిని ఉపయోగించుకుని, ఈ ఫోహట్ యొక్క కణాల ధర్మాన్ని మారుస్తూ బుద్దితలంలో ఉన్న కణాల్ని మానవజాతి అందుకోవటానికి వీలుగా తయారుచేశారు. రాబోయే కాలాలలో రావలసిన ఒక అద్భుతమైనటువంటి యుగం ఉంది. దానినే చాలా మంది ఎక్వేరియన్ ఏజ్ అని చెప్తూ ఉంటారు. కుంభరాశి యుగం రాబోతోంది అని చాలా రోజుల నుంచి భవిష్యపురాణం దగ్గర నుంచి ఒక అంచనా ఉంది. సీక్రెట్ డాక్ట్రిన్ ఇచ్చే టైమ్ ప్రకారం ఒక కోటి 95 లక్షల సంవత్సరాల నుంచి ఈజిప్షియన్ కల్చర్లో, పిరమిడ్స్లో, ఇప్పుడు మనం అందరం చేస్తున్న సాధన యొక్క ఒకటే ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆజ్ఞా చక్రానికి, సహస్రార చక్రానికి మధ్య అనుసంధానం.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.