New Era By Marella Sri Ramakrishna Mater RK నూతన యుగం

70

  • New Era By Marella Sri Ramakrishna Mater RK నూతన యుగం

    New Era By Marella Sri Ramakrishna Mater RK నూతన యుగం

    70

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      New Era By Marella Sri Ramakrishna Mater RK నూతన యుగం

      New Era By Marella Sri Ramakrishna Mater RK నూతన యుగం

      70

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      ఇదివరకు ప్రపంచంలో ఎప్పుడు కూడా పురాణాలలో కాని, వేదాలలో కాని ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇలాంటి పరిస్థితి మొట్టమొదటిసారి మానవజాతికి లభ్యమైంది ఎందుచేత అంటే పృథ్విగ్రహం దీక్ష తీసుకుంది. ఇంతకు ముందు ఎన్ని యుగాలుగా ఏమి జరిగినా కూడా అక్కడ పృథ్విగ్రహం అపవిత్రమైన గ్రహం.

      పృథ్విగ్రహం దీక్ష తీసుకున్నప్పుడే ఇదివరకు ఎన్నడు ప్రకృతిలో జరగనటువంటి మానవ శరీరధారులందరు కూడా ఆధ్యాత్మిక సాధనలో మొదటిమెట్టు ఎక్కడం జరగటం అనేటటువంటి దివ్యమైనటువంటి, అలౌకికమైనటువంటి, అసంభవమైనటువంటి, ఇంతవరకు జరగనటువంటి అద్భుతాన్ని చూడటానికి అటు ప్రాచీన కాలం నుండి ఇటు రాబోయే కాలం నుండి కూడా అనేక మంది దివ్య శరీరధారులు భూమి చుట్టూ ఒక వలయంలా ఏర్పరచుకుని ఉన్నారు. ఆ దివ్య శరీరధారులతో మీరు సంపర్కం ఏర్పరచుకోదల్చుకుంటే వాళ్ళు రెడీ. ఇన్నాళ్ళు రాక్షసులు భూమి మీద, అంతరిక్షంలోను దేవతాశక్తులు లేకుండా తోసివెయ్యగలిగారు. మారినటువంటి ఈ నూతన యుగ ప్రయోగాన్ని అర్థం చేసుకొండి. ఇదివరకు ఎప్పుడు జరగలేదు ఇది.

       

       

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “New Era By Marella Sri Ramakrishna Mater RK నూతన యుగం”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories