Dreams Kalalu By Marella Sri Ramakrishna Mater RK కలలు

₹60

  • Dreams Kalalu By Marella Sri Ramakrishna Mater RK  కలలు

    Dreams Kalalu By Marella Sri Ramakrishna Mater RK కలలు

    ₹60

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      Dreams Kalalu By Marella Sri Ramakrishna Mater RK  కలలు

      Dreams Kalalu By Marella Sri Ramakrishna Mater RK కలలు

      ₹60

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      ఒక కల మీరు చూస్తున్నారు అంటే ఆ స్వప్నంలో ఒక ప్రపంచాన్ని మొత్తం మీరు తయారుచేసుకుంటున్నారు. స్వప్నంలో మీకు ఒక ప్రపంచం ఉంది, భౌతిక జగత్తులో ఒక దర్శనం ఉంది. ఈ రెండు వేరు వేరు ప్రపంచాలు. భౌతిక జగత్తులో మీకు ఉన్నవి 24 గంటలు. స్వప్నం చూస్తున్నప్పుడు మీరు ఒక ప్రపంచాన్ని తయారుచేసుకోగలరు. ఒక కలలో ఒక 50 సంవత్సరాల అనుభవాన్ని కలకంటారు. మెలుకువరాగానే మీరు కనిన కల రెండు నిముషాలే అని తెలిసినా కూడా దాని తాలూకు అనుభవం మీకు అనంతంగా ఉంటుంది. ఈ కలలో ఉన్న మ్యాజిక్ ఏమిటంటే మీరు కనిన కల కేవలం రెండు మూడు నిముషాలే అయినా మీకు తెలియదు పరిణామక్రమంలో మీరు ఎంత ముందుకు వెళ్ళారో! మీరు భౌతిక జీవితంలో చేయలేనిది కలలో రెండు నిముషాలలో చేసేస్తారు. ఈ డ్రీమ్ను ఎవరైతే ఉపయోగించుకుంటారో వారి జీవితంలో మార్పులు ఉంటాయి. కలలు కనడం పెంపొందించుకోవాలి ఎందుకంటే ‘డ్రీమింగ్’ అని పిలువబడే శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కైర్వాయెన్స్ అభివృద్ధి చెందుతుంది. కలలు కనే ‘ఇగో’ మన భౌతిక శరీరముల మాదిరిగానే ప్రతిదానికి భిన్నంగా ఉంటుంది. కలలను వివరించడానికి ఏకైక సాధనం దివ్యదృష్టి.

       

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “Dreams Kalalu By Marella Sri Ramakrishna Mater RK కలలు”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories