New Era Education By Marella Sri Ramakrishna Mater RK న్యూ ఎరా ఎడ్యుకేషన్

₹120

  • New Era Education By Marella Sri Ramakrishna Mater RK  న్యూ ఎరా ఎడ్యుకేషన్

    New Era Education By Marella Sri Ramakrishna Mater RK న్యూ ఎరా ఎడ్యుకేషన్

    ₹120

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      New Era Education By Marella Sri Ramakrishna Mater RK  న్యూ ఎరా ఎడ్యుకేషన్

      New Era Education By Marella Sri Ramakrishna Mater RK న్యూ ఎరా ఎడ్యుకేషన్

      ₹120

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      300 కోట్ల సంవత్సరముల ప్రణాళికతో సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రిందట శుక్రగ్రహం నుంచి నాలుగు చేతనత్వాలు షృథ్వీ గ్రహం మీద అవతరించి గత 200 సంవత్సరాల నుండి ఆ ప్రణాళిక అవగాహన చేసుకోగలిగే వ్యక్తులకు అందచేయటానికి విశేష ప్రయత్నాలు చేస్తున్నారు. 200 సంవత్సరాల క్రిందట నుండి ఈ విషయాలు తెలపటానికి అర్హత గుర్తించి మానవజాతిలో ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఈ విషయాలు చెప్పి, ఇది మీ సమూహాలకు అందజేయండి అని చెప్పారు. సమూహాలు అప్పుడు ఏర్పడ్డాయి. మానవజాతి ఈ విషయాలు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని గురువులు 200 సంవత్సరాల క్రిందట గుర్తించారు.

      ఒక విద్య నేర్చుకోవాలి అంటే అది ప్రాచీనతతో సంబంధం కలిగి ఉండాలి. రెండవది ఈనాటి దేశకాల పరిస్థితులలో దానికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి. మూడవది ఏమిటి అంటే పరిణామక్రమంలో ముందు ఉన్న ఆత్మలు ఇంకా ముందుకు వెళ్ళటానికి తగిన జ్ఞానం అందులో ఉండాలి. న్యూ ఎరా ఎడ్యుకేషన్’ యొక్క లక్ష్యం చెప్పుకోవాలి అంటే వ్యక్తి శరీరగతమైన జీవితం జీవించకుండా ఆత్మగతమైన జీవితం జీవించటం. బుద్ధిని ఉపయోగించుకుంటే కాని ఈ నూతన విద్యా విధానం అర్ధం కాదు. మనం మనస్సుని ఉపయోగించుకుంటున్నాం తప్ప బుద్ధిని ఉపయోగించుకోవటం లేదు. దానికోసం అంతఃకరణ అంటే ఏమిటో తెలుసుకోవాలి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ అంతః కరణ నిర్మాణం యొక్క విధివిధానాలు తెలియాలి.

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “New Era Education By Marella Sri Ramakrishna Mater RK న్యూ ఎరా ఎడ్యుకేషన్”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories