Vikas By Marella Sri Ramakrishna Mater RK వికాస్
₹150
మనోమయ కోశంలోని హైయర్ మైండ్లోలో ఓ ట్రైయాంగిల్ (ఈగో అనగా జీవాత్మ) ఉంది. ఈ ట్రైయాంగిల్ లో ఉండే మూడు గీతలలో ఒకటి ప్రేమ, రెండవది నాటెడ్జ్, మూడవది త్యాగము. ఇందులో ప్రతిదానికి మళ్ళీ మూడు మూడు భాగాలు ఉంటాయి అంటే మూడు రకాలైన ప్రేమ, మూడు రకాలైన జ్ఞానము, మూడు రకాలైన త్యాగము. ఇవి మన హృదయ కమలములోని 9 దళాలు. హృదయ కమలము అంటే మనమనుకునే గుండె కాదు. మూడు త్రిభుజాలు వస్తాయి అనగా ప్రేమ ఒక త్రిభుజము, జ్ఞానము ఒక త్రిభుజము. త్యాగము ఒక త్రిభుజము, ఈ మూడు త్రిభుజాలు ఒకదాని మీద ఒకటి అమర్చినపుడు 9 దళాలు ఏర్పడుతాయి. ఈ ప్రేమ, జ్ఞానము, త్యాగము ఎప్పుడూ కలసి ఉండటమే కాకుండా అన్ని లెవల్స్లోను అందరికి పనిచేస్తూనే ఉంటాయి. ప్రపంచానికి పనిచేసే వ్యక్తి యొక్క దళాలను దీక్షితుడి యొక్క దళాలు అంటాము. శ్రీచక్ర ఉపాసనలో, సవావరణలో ఈ దీక్షలగురించే వచ్చింది.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.