Occult Chemistry By Marella Sri Ramakrishna Mater RK అకల్ట్ కెమిస్ట్రీ

₹150

  • Occult Chemistry By Marella Sri Ramakrishna Mater RK అకల్ట్ కెమిస్ట్రీ

    Occult Chemistry By Marella Sri Ramakrishna Mater RK అకల్ట్ కెమిస్ట్రీ

    ₹150

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      Occult Chemistry By Marella Sri Ramakrishna Mater RK అకల్ట్ కెమిస్ట్రీ

      Occult Chemistry By Marella Sri Ramakrishna Mater RK అకల్ట్ కెమిస్ట్రీ

      ₹150

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      ఆటమ్స్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఒక చిన్న స్పెక్ ఆఫ్ ఎనర్జీ కాని ఫిజికల్ అది. పాజిటివ్ ఎక్కువుంటే అది ప్రోటాన్ అవుతుంది. న్యూట్రాన్ అంటే ఒకటి కాదు రెండుంటాయి అందులో, న్యూట్రల్ ఎప్పుడైనా రెట్టింపే కాని పాజిటివ్, నెగిటివ్ సమానంగా కలిసాయి కనుక స్యూట్రల్ అంటాం కాని ప్రాణ సుషుమ్నా అని చెప్తుంది. న్యూట్రాన్, ప్రోటాన్ అని పెద్ద పెద్దవి ఏవో చదివేస్తున్నాం కాని ఋషులు ఎప్పుడో చెప్పారు. దీని గురించి ఇడ, పింగళ, సుషుమ్నా అని, సుషుమ్నా రెండు వైపులా ఇదా, పింగళా, ఇదా పింగళ పాజిటివ్ నెగిటివ్, ఏది న్యూట్రల్ అంటున్నారో అసలు అది సుషుమ్నా చాలా అందమైనది. నెలుతుతున్నది. సుషుమ్నా అంటే కాంతి, ఇక్కడ మనం న్యూట్రల్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఋషులు కాంతి గురించి చెప్తున్నారు.

      ఇడా, పింగళా అని కాదు వాళ్ళు చెప్తున్నది, ఇంకా సులభంగా అర్ధమవ్వాలి అంటే ఎడమవైపు ఉన్నది. కుడివైపు ఉన్నది అని ఒక దిశ గురించి మాట్లాడుతున్నాం. లెఫ్ట్ రైట్, ఎలక్ట్రాన్ ప్రోటాన్ లాగా హయ్యర్ లెవెల్స్కి వెళ్తున్నాం. ఎక్కడైతే మృత్యువు ఉండదో అంటే సంజీవని స్థితికి మీరు ఎప్పుడు వెళతారో అక్కడ డైరెక్షన్ మారుతుంది. ఎడమ వైపు వెళితే అదో డైరెక్షన్, కుడి వైపు వెళితే అదో దిశ. దిశ అంటే స్పేస్ గురించి మాట్లాడుతున్నారు. బయట ఏమీ లేదు లోపల ఉంది. అందుచేత ఎవరైనా లోపలకి మృత్యువును దాటేటటువంటి అమృతత్వము వైపు వెళ్ళేటటువంటి లైట్ కోసం వెళ్ళాలి. లోపలకి అంటే శరీరములోకి వెళ్ళటం లేదు స్పేస్లోకి వెళ్తున్నారు అంటే ఆకాశములోకి వెళ్తున్నారు. ఆకాశము అనేది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో డైరెక్షన్స్ లేవు. ఆకాశములో కాంతి ఉంది. ఆ వెలుగులో, లైట్లో ఏడు రంగులు కలుస్తున్నాయి. లైట్లో ఏడు రంగులూ ఖచ్చితంగా ఉంటే వైట్, చక్రాలలో మనం ఏడు రంగుల గురించి చెప్తాము రెడ్ నుంచి వైలెట్ వరకు. స్టెప్ మారుతుంది అక్కడ. ఈ లైట్ అసలు ప్రాణశక్తి గురించి ఉంది అది వైట్ లైట్ అంటే ప్రాణం. అన్నీ బాలెన్స్ డ్ ఉంటే ‘సమత్వం యోగ ఉచ్యతే’. అక్కడ స్టార్ట్ అవుతాం మనం. “సమత్వం యోగ ఉచ్యతే’ అంటే ఏడు రంగులు కూడా వైట్లో ఒకేలాగా ఉన్నాయి అంటే మనం దానిని న్యూట్రల్ అనవచ్చు అంటే ఏడు రంగుల యొక్క న్యూట్రల్, రెండు కాదు ఏడు. కొంచెం అది పట్టుకోగలిగితే తరువాత స్టెప్కి వెళ్ళిపోతారు మృత్యువు ఉండదు.

       

       

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “Occult Chemistry By Marella Sri Ramakrishna Mater RK అకల్ట్ కెమిస్ట్రీ”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories