Kundalini Jagruthi By Marella Sri Ramakrishna Mater RK కుండలిని జాగృతి

₹40

  • Kundalini Jagruthi By Marella Sri Ramakrishna Mater RK కుండలిని జాగృతి

    Kundalini Jagruthi By Marella Sri Ramakrishna Mater RK కుండలిని జాగృతి

    ₹40

    Request a Call Back

    •  Size Guide
    •  Delivery & Return
    •  Ask a Question
      Kundalini Jagruthi By Marella Sri Ramakrishna Mater RK కుండలిని జాగృతి

      Kundalini Jagruthi By Marella Sri Ramakrishna Mater RK కుండలిని జాగృతి

      ₹40

      Ask a Question

        ... people are viewing this right now

        Share
      Guaranteed Safe CheckoutTrust

      ఈ సమయం ఒక యుగం నుంచి వేరొక యుగానికి మారడానికి ఉన్న సమయం దానినే యుగసంధి అని అంటాం. 1750 నుంచి 2,250 వరకూ ఈ కాలం ఉంటుంది. 95వేల సంవత్సరాల క్రిందట గురువులు, మహాత్ములు, ఋషులు, మనుష్యులు కలిసి జీవిస్తూ ఉండేవారు. ఈ దేవతలకి, ఋషులకి విశేషమైన శక్తి ఉంది కనుక ఈనాడు మనం చూస్తున్న విద్యుత్ శక్తికంటే చాలా గొప్పదైనటువంటి ఒక శక్తిని వాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవారు. వాళ్ళు మనుష్యులతో తిరిగేవారు కాని మనుష్యులకి అంత జ్ఞానం లేదు ఆ రోజులలో. ఈ ఋషులు దేవతలు వాడే ఆ ఆధ్యాత్మిక శక్తి యొక్క ఫలితాలను వారు చూస్తుండేవారు అంతే అనగా మన వెన్నుపూసలో ఉండేటటువంటి కుండలినీ శక్తి యొక్క ఫలితాలు చూస్తూ ఉండేవారు. దేవతలు, ఋషులు వాడిన ఆ శక్తికి ఆధారం అదే. ఆనాడు దేవతలు, ఋషులు ఈ కుండలినీ శక్తితో ప్రయోగించగల అస్త్రశస్త్రాలను మానవజాతికి బహుకరించారు. మానవజాతి దానిని ఉపయోగించుకోగలిగేది కాని అది ఎలా తయారయ్యిందో తెలియదు మానవజాతికి. దానిని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వలన, కుండలిని శక్తిని దురుపయోగం చేసుకోవడం వలన రెండు చోట్ల చైనాలో, ఈజిప్టులో భయంకరమైన తుఫానులు లేచాయి. అసలు పృధ్వే నాశనం అయిపోతుంది అనుకున్నారు కాని అవలేదు. దానినే, ఆ జరిగిన ఆ తప్పిదాన్నే మహాభారతంగా వ్యాసుడు వర్ణించాడు. కుండలిని శక్తి దురుపయోగం చేయబడింది కనుక మానవజాతి సర్వనాశనం అయ్యింది, మళ్ళీ మొదటికి వచ్చింది సృష్టి 700 కోట్ల మంది ఉన్న మనుష్యులలో 1750 నుండి 2250 మధ్యలో పుట్టే ప్రతి వ్యక్తీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వారే. మీలో ఎవరయినా ఈ కుండలిని సాధన ప్రక్రియను ఉపయోగించుకోవాలి అని అనుకుని కొంచెం ప్రయత్నం చేస్తే ఆ అద్భుతమైనటువంటి శక్తి మీరు కూడా పొందగలుగుతారు.

       

      We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
      We r courier to any place in india and other countries also
      360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
      Original Karungalu mala లభించును.
      కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
      9032596493 ,9491557847

      Based on 0 reviews

      0.00 Overall
      0%
      0%
      0%
      0%
      0%
      Be the first to review “Kundalini Jagruthi By Marella Sri Ramakrishna Mater RK కుండలిని జాగృతి”

      Your email address will not be published. Required fields are marked *

      Reviews

      There are no reviews yet.

      Categories
      My Cart
      Close Recently Viewed
      Categories