Root Races By Marella Sri Ramakrishna Mater RK రూట్ రేసెస్
₹50
పృథ్వి గ్రహం మీద ఎలాగయితే ఏదు గ్రహాలు ఉత్పత్తి అయ్యి లయం అవుతూ ఉంటాయో అలాగ పృథ్వి గ్రహం మీద ఏడు మానవజాతులు ఆవిర్భవించి లయం అవుతూ ఉంటాయి. వాటిని రూట్ రేసెస్ అంటాం. ఎవల్యూషన్లో పృథ్వి గ్రహం ప్రస్తుతం నాలుగవ గ్రహం, ఇది ఐదవ గ్రహానికి వెళ్ళాలి. ఇది ఐదవ గ్రహానికి వెళ్ళాలి అంటే ఈ పృథ్వి గ్రహం లయం అయిపోవాలి. ఈ పృథ్వి గ్రహం లయం అవ్వాలి అంటే ఏడు రూట్ రేసెస్ పృథ్వి గ్రహం మీద ఉత్పత్తి అయ్యి లయం అవ్వాలి. ప్రతి మూలజాతి (=శీశ్ =ఖఎవ) ఏడు ఉపజాతులను (రాబఎ =ఖఎవం) కలిగి ఉంటుంది. ఇప్పుడు పృథ్వి గ్రహంలో ఉండే 7 రూట్ రేసెస్లో నాలుగు రూట్ రేసెస్ అయిపోయాయి, 5వ రూట్ రేస్ జరుగుతోంది. ఈ ఐదవ జాతికి సంబంధించిన 5వ రూట్ రేసికి ఇక్కడ ఒక విశేషత ఉంది. ఫస్ట్ రూట్ రేస్ మినరల్ కింగ్ డమ్‌కి ప్రాముఖ్యత, సెకండ్ రూట్ రేస్ వెజిటెబుల్ కింగ్డమ్కి ప్రాముఖ్యత, థర్డ్ రూట్ రేస్ యానిమల్ కింగ్డమ్కి ప్రాముఖ్యత, ఫోర్త్ రూట్ రేస్ హ్యూమన్ కింగ్డమ్కి ప్రాముఖ్యత, ఫిఫ్త్ రూట్ రేస్‌లో దైవీ ప్రణాళికకు ప్రాముఖ్యత ఇవ్వాలి కనుక ఈ దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా జీవించలేకపోతే పోతారు ఎందుచేతంటే ఇంక దారి లేదు అక్కడ. నాకు టైమ్ ఉంది. ఇంకోసారి చేస్తాను అనుకుంటున్నారేమో మీకు టైమ్ లేదు.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.