Prana By Marella Sri Ramakrishna Mater RK ప్రాణ
₹70
ఒక ఆర్గానిజమ్ ఏర్పడాలి అంటే ప్రాణ కావాలి. ప్రాణశక్తి ఉంటే ఈ శరీరం ఉంది, మనలోపల జీవనీశక్తి ఉంటే, ఆ ప్రాణశక్తి ఉంటే మనం జీవించి ఉన్నాం. ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి లేదో ఏం జరుగుతుంది? విచ్ఛిన్నం అవుతుంది అంటే ఈ మొత్తం ఆర్గాన్ని కలిపి ఉన్నటువంటి, ఆర్గానిజమ్ ని పట్టి ఉంచినటువంటి శక్తి ఏమిటి అంటే ప్రాణ. ఎన్ని రకాల కణాలైనా ఒక ఆర్గాన్ ఏర్పడి, ఆ ఆర్గాన్ యొక్క వైటాలిటీని కలిగి ఉండటానికి కారణం ఏమిటి అంటే ప్రాణ. ఈ ప్రాణ ఎందులోంచి ప్రవహిస్తుందో అది ఈథరిక్ పార్టికిల్స్, బ్లడ్ వెసెల్స్‌లో నుంచి నెత్తురు ప్రవహిస్తుంది. ఈథరిక్ వెసెల్స్‌లో నుంచి ప్రాణ ప్రవహిస్తుంది. ఏ విధంగా అయితే బ్లడ్ వెసెల్స్ ఉన్నాయో అలాగే ఈథరిక్ వెసెల్స్ కూడా ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. వాటినే మన యోగులు నాడులు అన్నారు. డెబ్భైరెండువేల నాడులు ఉంటాయి అంటే డెబ్భైరెండువేల ఈథరిక్ పార్ట్స్ తో నిర్మించబడినటువంటి ట్యూబ్స్ అనుకోండి. ఈ ఈథరిక్ పార్ట్స్ ఈథరిక్ ట్యూబ్స్ మారుతుంది. ఈథరిక్ డబుల్, ఈథరిక్ కౌంటర్పార్ట్స్ ఎలా ఉన్నాయో మన యొక్క ఫిజికల్ బాడీలో ఉండేటటువంటి ఆర్గాన్స్ కూడా అలాగే ఉంటాయి. మన చేతికి ఐదు వ్రేళ్ళు ఉన్నాయి అంటే అక్కడ బ్లడ్ వెసెల్స్, బ్లడ్ వెసెల్స్‌తో పాటు అనాటమీ సెల్స్, సర్వ్ ఉంటాయి. ఈ సర్వ్ ని ఇంకా సూక్ష్మీకరణ కనుక మనం చేయగలిగితే అవి ఈథరిక్ కణాలు అవుతాయి. ఆ ఈథరిక్ కణాల ఏర్పాటు ఎలా ఉంటుందో మన యొక్క నర్వస్ సిస్టమ్ అలా ఉంటుంది. నర్వస్ సిస్టమ్‌ను బట్టి బ్లడ్ వెసెల్స్ తయారవుతాయి. బ్లడ్ వెసెల్సు బట్టి ఎముకలు తయారవుతాయి. దీనిని బట్టి మొత్తం శరీరం తయారవుతుంది అని మనకి స్పిరిచ్యుయల్ అనాటమీ చెప్తుంది. నిర్మించబడినటువంటి ట్యూబ్స్ నుంచి ప్రాణ ప్రవహిస్తుంది. ఈ ప్రవహించేటటువంటి ప్రాణ ఫిజికల్ బాడీలో నర్వస్ సిస్టమ్‌గా
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.