Manasu Bhuddi Athma BY Marella Sri Ramakrishna Mater RK మనసు బుద్ధి ఆత్మ
₹90
ఆత్మ బుద్ధి మనస్సు అనే త్రిభుజాన్ని ఆధ్యాత్మిక జగత్తులో గురుదేవులు అంటారు. గురుగీతలో, లేకపోతే ఏ మహానుభావుడు అయినా నా గురుదేవులు నాకు చెప్పాడు అంటే అతడి యొక్క ఆత్మ బుద్ధి మనస్సు అతడికి చెప్పింది అని అర్థం. అది అనేక రూపాలు దాల్చవచ్చు. ప్రతి ఒక్కరికి ఆత్మ బుద్ధి మనస్సు అనే త్రిపుటి ఉంటుంది. ఈ ఆత్మ బుద్ధి మనస్సు నుండి జీవాత్మ ఏర్పడుతుంది. ఆత్మ బుద్ధి మనస్సు తను ఏ జ్ఞానం పొందాలి అనుకుంటుందో ఆ జ్ఞానం పొందటానికి ‘నేను’ అనే ఒక బిందువుని క్రిందకు పంపిస్తుంది. పై తలాల నుంచి పంపించిన ఈ బిందువు గురించిన జ్ఞానాన్ని ప్రపంచానికి అందచేయాలి అని చెప్పటానికి ఐన్స్టీన్ ‘థియరీ ఆఫ్ రెలెటివిటీ’ని కనిపెట్టాడు. ఆత్మ బుద్ధి మనస్సు నుంచి జీవాత్మ వస్తుంది అని చెప్పి, ఆ జీవితాన్ని జీవించి చూపించిన ఒకే ఒక వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంస.
We have 360 types of Spiritual Books and Different types of Original High Qvality Crystal Pyramids available.
We r courier to any place in india and other countries also
360 రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు ఎన్నో రకాల క్రిస్టల్ పిరమిడ్స్ , క్రిస్టల్ మాలలు, క్రిస్టల్ బ్రాస్లెట్స్, క్రిస్టల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఎన్నో రకాలు లభించును.
Original Karungalu mala లభించును.
కావలసిన వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగలరు 9032596493 .భారత దేశం మరియు ఇతర దేశాల కు కొరియర్ ద్వారా పంపబడును.
9032596493 ,9491557847



Reviews
There are no reviews yet.